అమెరికా vs ఇరాక్ ఇరాన్ | మూడో ప్రపంచ యుద్ధం కోసమా ?

2020-01-03 2

Iran’s top commander General Qassim Soleimani has been lost life in Baghdad
#UnitedStates
#iran
#iraq
#QassimSoleimani
#Baghdad

తన బద్ధ శతృవు ఇరాక్ పై అమెరికా ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ సైనికాధిపతి మరణించారు. ఇరాక్ కుర్దీష్ సైన్యం డిప్యూటీ కమాండ్ మృతి చెందారు